పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆరు నెలల గర్భిణీ ఇక రెండవ ప్రసవంలో కూడా ఆడపిల్ల అని తెలిసి అత్తింటి వారు కోడలకి విషమిచ్చారు. ప్రస్తుతం ప్రాణాయ పరిస్థితిలో ఉంది. బల్లికురవ మండలం కుప్పరపాలెం కి చెందిన శ్రావణి సుబ్బయ్య పాలెంకు చెందిన వేణుతో మూడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి మొదటి సంతానం ఆడపిల్ల జన్మించింది. శ్రావణికి మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే నేపథ్యంలో అత్తింటి వారు విషమిచ్చారు.