ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన లో భాగంగా ఉచిత బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 19 నుండి జరిగే బియ్యం పంపిణీకి సంబంధించిన లబ్ధిదారుల జాబితా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచుతామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకే జాబితాను ప్రదర్శిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa