ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చికెన్ తినే వారికి అలర్ట్

Life style |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 11:18 AM

చికెన్ ను ఇంటికి తెచ్చి కడిగి తినడం వల్ల ప్రమాదం పొంచి ఉందని నిపుణులు గుర్తించారు. ఇంటికి తెచ్చిన చికెన్ ను శుభ్రం చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. చికెన్ పై క్యాంపిలో బ్యాక్టర్ బ్యాక్టీరియా ఉండటంతో అది వండడానికి కడిగే సమయంలో మనుషులపైకి వెళ్లి ఫుడ్ పాయిజనింగ్ చేసే ప్రమాదం ఉందని, కాబట్టి చికెన్ ను ఇంటికి తేగానే ఉడకబెట్టి వండితే సరిపోతుందని పరిశోధకులు తెలిపారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com