ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 01:54 PM

భారత ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రసారాలను నిషేదిస్తూ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో నవంబర్ 12, గుజరాత్ లో డిసెంబర్ 1, 8 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 12వ తేదీ ఉదయం నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రచురించడాన్ని నిషేధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com