యాలకులలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి, యాలకులును నమిలితే తాజా శ్వాసను ఇస్తుంది. పురుషులలో లైంగిక కోరికలను పెంచడంలో యాలకులు ఉపయోగపడతాయి. రోజూ రెండు పూటలా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఆస్తమా, అజీర్ణం, బీపీ మొదలైన వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.ఫ్యాటీ లివర్ వ్యాధిని నివారించి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కిడ్నీలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతుంది.