ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రీన్ టీతో ఆ సమస్యకు చెక్

Life style |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 10:51 PM

బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గ్రీన్ టీ శరీరం యొక్క జీవసంబంధమైన విధులను మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ క్యాలరీలను వేగంగా బర్న్ చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీ వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుందని, త్వరగా బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా గ్రీన్ టీని అలవాటు చేసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com