ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ టిప్స్ పాటించి చర్మాన్ని కాపాడుకోండి

Life style |  Suryaa Desk  | Published : Sat, Nov 12, 2022, 11:54 AM

చలికాలం వస్తే చాలు చర్మసమస్యలు మొదలవుతుంటాయి. అలాగే పట్టించుకోకుంటే చర్మం కాంతివిహీనంగా తయారవుతుంది. కొన్ని టిప్స్ పాటించి చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నీళ్లు బాగా తాగుతూ ఉండాలి. వాకింగ్, యోగా చేయడం ద్వారా రక్త ప్రసరణ పెరిగి చర్మంలో కాంతి వస్తుంది. రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ లు, లిప్ బామ్ లు రాసుకోవాలి. వీటితో పాటు చర్మానికి వెన్నపట్టించినా ఫలితం ఉంటుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com