గృహనిర్మాణ ప్రాజెక్టుల్లో 45, 60 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మిస్తే ఆ ప్రాజెక్టుకు చెల్లించాల్సిన పన్నుల్లో 10% రాయితీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పేదలు కొనుక్కునే విధంగా ఇలా ఇళ్లు నిర్మిస్తే సంబంధిత ప్రాజెక్టులకు పర్మిషన్ ఇచ్చిన దానికంటే మరో అంతస్తు అదనంగా నిర్మించుకునే వెసులుబాటు కల్పించనుంది. ఈ మేరకు ఏపీ బిల్డింగ్ రూల్స్-2017ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa