ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన కోసం ఇండినేషియాలోని బాలీకి బయల్దేరారు. ఈ పర్యటనలో G20 సదస్సులో పాల్గొంటారు. అంతేకాకుండా, దాదాపు 20 భేటీల్లో ప్రధాని పాల్గొంటారని సమాచారం. G20 సదస్సు అనంతరం అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తోనూ మోదీ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. కాగా, G20 నిర్వహణను డిసెంబరు 1న ఇండోనేషియా నుండి భారత్ స్వీకరించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa