మీరు తెచ్చిన సమస్యపై అభ్యంతరాలను తెలియచేశాం. మా అభ్యంతరాలపై మాట్లాడాల్సిన మీరు విచారణకు రమ్మనమని నోటీసులు ఇస్తారా ? మా అభ్యంతరాలపై ఏమైనా మాట్లాడాలనుకుంటే.. మీరే మా గ్రామాలకు రండి. మా పెద్దవాళ్ళందరితో కలిసి మాట్లాడండి. ఈ అంశంపై అవగాహన ఉన్న అధికారుల కమిటీని ఏర్పాటు చేయండి. నిర్ణయాధికారం కలిగిన వారే రావాలి’ అంటూ అమరావతి రాజధాని రైతులు సీఆర్‌డీఏ ఉన్నతాధికారులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa