ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణం.. బాలిక ప్రైవేట్‌ భాగాలను కోసేశారు

national |  Suryaa Desk  | Published : Tue, Nov 15, 2022, 04:09 PM

బిహర్‌లోని సమస్తిపూర్ జిల్లాలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత జననాంగాలను కిరాతకంగా పళ్లతో కొరికారు. రొమ్ము, నాలుకను కోసేసి.. ఆ బాలికను తోటలో పడేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com