వాహనాల నేషనల్ పర్మిట్ కోసం కేంద్రం రూల్స్ మార్చనుంది. తక్కువ ఫీజుతో 10 సీట్ల లోపు వాహనాలకు ఆలిండియా పర్మిట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. అప్లై చేసిన వారం లోపు అధికారులు స్పందించకపోతే కంప్యూటరైజ్డ్ సిస్టం ఆటోమేటిక్ గా అనుమతిస్తుంది. ఈ పర్మిట్ కనీసం 3 నెలల నుంచి 5 ఏళ్ల వరకూ అమలులో ఉంటుంది. వాహనం తొలి రిజిస్ట్రేషన్ అయిన 12 ఏళ్ల తర్వాత పర్మిట్ ఇవ్వరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa