ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 16, 2022, 11:45 AM

భర్త వేధింపులు తట్టుకోలేక పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలానగర్ ఠాణా పరిధిలో జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా రేవల్లి మండలం చెన్నాయిపల్లికి చెందిన కత్తి మహేశ్, అనితలకు మూడేళ్లక్రితం పెళ్లవగా, నగరానికి వచ్చి జీవిస్తున్నారు. వీరికి పాప, బాబు ఉన్నారు. కొన్నిరోజులుగా డబ్బులు కావాలని మహేశ్ అనితను వేధిస్తున్నాడు. దీంతో మంగళవారం అనిత ఇద్దరు పిల్లలకు ఉరివేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com