నేటి రోజుల్లో చాలామంది షుగర్ తో బాధపడుతున్నారు.మనం సాధారణంగా ఉపయోగించే బెండకాయలతో షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముందుగా రెండు బెండకాయలను తీసుకొని వాటి కొనలను రెండు వైపులా కోయాలి. మధ్యలో కూడా చిన్నగా కోసి, వాటిని నీరు ఉన్న గ్లాసులలో రాత్రంతా మూత మూసి ఉంచాలి. ఉదయాన్నే అల్పాహారం ముందు గ్లాస్ లోని బెండకాయలను తీసేసి, ఆ నీటిని తాగాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే షుగర్ తగ్గుతుంది.