టీడీపీ నేత శేషగిరిరావుపై జరిగిన దాడిని నారా లోకేశ్ ఖండించారు. 'ఫ్యాన్ ను నమ్ముకుంటే లాభం లేదని వైసీపీ నేతలు కత్తిని నమ్ముకుంటున్నారు. బాబాయ్ ని లేపేసిన జగన్ కి ఏ మాత్రం తగ్గకుండా అరాచకాలకు పాల్పడుతున్నారు. దాడిశెట్టి రాజా అక్రమాలపై పోరాడినందుకే శేషగిరిరావుని చంపాలనుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి, దాడి చేసిన రౌడీ మూకలతో పాటు వెనుక ఉన్న సైకోలని కూడా కఠినంగా శిక్షించాలి' అని ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa