కాకరకాయలో విటమిన్లు, ఐరన్, జింక్, పొటాషియం, కొవ్వు, ఫైబర్ మరియు స్టార్చ్ పుష్కలంగా ఉన్నాయి. కాకరకాయ రసం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాకరకాయ తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ పెరుగుతుంది. పేగుల్లోని మలినాలు తొలగిపోతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కిడ్నీలో ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలు తొలగిపోతాయి. మధుమేహం అదుపులో ఉంటుంది.