Life style | Suryaa Desk | Published :
Fri, Nov 18, 2022, 12:57 PM
వేపాకు టీ అనేది చాలా మందికి తెలీదు. అయితే చేదుగా ఉండే ఈ అద్భుతమైన హెర్బల్ టీతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా ఈ టీని ఆయుర్వేద ఔషధాల్లో చాలా వరకూ వినియోగిస్తారు. శరీరంలోని వైరస్ లపై వేపాకు చక్కగా పోరాడటం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి. వేపాకు టీ తాగితే నోటి దుర్వాసన అనేది పోతుంది. వేపాకు టీ తాగితే మానసిక ఒత్తిడిని అనేది తగ్గుతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com