sports | Suryaa Desk | Published :
Sat, Nov 19, 2022, 11:16 AM
కివీస్ పర్యటన నుంచి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఏముందని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై మాజీ కోచ్ రవిశాస్త్రి చేసిన విమర్శలకు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కౌంటరిచ్చాడు. టీ20 ప్రపంచకప్ సమయంలో కోచింగ్ సిబ్బంది చాలా శ్రమించిందని, శారీరకంగా, మానసికంగా అలసిపోయిందని అన్నాడు. కాబట్టి బ్రేక్ అవసరమేనని స్పష్టం చేశాడు. కోచింగ్ స్టాఫ్ ఎంత కష్టపడిందో తాను దగ్గరుండి చూశానని చెప్పాడు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com