గ్రామ పంచాయితీ కార్యదర్శులకు ఏపీ ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. వారికి పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్లం చర్యలు చేపట్టింది. గ్రేడ్3, గ్రేడ్ 4 పంచాయితీ కార్యదర్శులకు సంబంధించి స్థానిక ఖాళీల మేరకు రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ల ప్రకారం సీనియారిటీల జాబితాను కలెక్టర్ల ఆధ్వర్యంలో సిద్ధం చేయాలని పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa