ఈ ఏడాది రబీ సీజన్ కి కావల్సినన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చింది. రాష్ట్రాల అవసరాలకు తగ్గట్లు కేంద్రం ఎప్పటికప్పుడు ఎరువులు సరఫరా చేస్తుందని తెలిపింది. అయితే వాటిని అన్నదాతలకు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa