విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వెంకటేశ్వర స్కూల్ వేములవలస ఆనందపురం జంక్షన్. సోమవారం ఉదయం 10 గంటల నుండి సమావేశము జరిగినది. ఈ సమావేశంనకు ఉత్త రాంధ్ర జోన్ ఇంఛార్జి పాకల పాటి రవి రాజు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా బిజేపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణు గోపాలo హాజరై ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ కల్లా అన్ని జిల్లాలల్లో పూర్తిస్థాయిలో కిసాన్ మోర్చా కమిటీలు ఏర్పాటు చేయాలని, అన్ని మోర్చాల కంటే కిసాన్ మోర్చా నీ బలపరచాలని ఆయన సూచించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓట్లు నమోదు ప్రక్రియ ఈనెల 23 నుండి, డిసెంబర్ 9వ తేదీ వరకు, నమోదు కార్యక్రమం పొగిడించారని, ఇప్పటి దాకా కిసాన్ మోర్చా ద్వారా అందరూ బాగా చేశారని, అందరూ మళ్లీ నమోదు ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముఖ్యఅతిథి పైడి వేణు గోపాలo కి, ఉత్తరాంధ్ర జోన్ ల ఇన్చార్జి పాకల పాటి రవి రాజు కి ఉత్తరాంధ్ర కిసాన్ మోర్చా తరపున ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమ నకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గొoతిన భక్త సాయిరాం రాష్ట్ర కార్యదర్శి, సనపల బాలకృష్ణ, కిసాన్ మోర్చ ఉత్తరాంధ్ర జోన్ సోషల్ మీడియా కన్వీనర్, పి. వి. వి. ప్రసాదరావు పట్నాయక్ మాట్లాడుతూ అన్ని జిల్లాల నుండి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కిసాన్ సంబంధించిన, కిసాన్ క్రెడిట్ కార్డులు, బ్యాంకు రుణాలు ద్వారా, రైతులందరికీ జిల్లాల వారిగా, మండలాల వారిగా, ఈ పథకాలు అందే విధంగా కృషి చేయాలని కోరారు. కిసాన్ సన్మన్ నిధి అన్ని జిల్లాల వారీగా గ్రామ లలో అర్హులైన రైతులందరికీ అందే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షులు, సిచ్ ఆర్. కె ప్రసాద్, అరకు జిల్లా అధ్యక్షులు, వందల దేవదాస్, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గింజల అప్పారావు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కారే ఈశ్వరరావు పార్వతీపురం జిల్లా అధ్యక్షులు పల్లెo కనకరావు, విజయనగరం జిల్లా అధ్యక్షులు, పాలవలస సింహాచలం, జిల్లా కార్యదర్శులు, గండి లక్ష్మి రావు, ఆనందపురం మండలం పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు, కిసాన్ మోర్చా ఆనంద పురం మండల అధ్యక్షులు బoక సీతం నాయుడు, పి. సాయి రమేష్, యేలూరి జ్యోతి, దుక్క అప్పల సూరి, కె. వెంకట రమణ, అన్ని జిల్లాల నుండి, అన్ని మండలాల నుండి హాజరయ్యారు.