ట్రెండింగ్
Epaper    English    தமிழ்

77 లక్షల ప్రాణాలు తీసిన బ్యాక్టీరియాలు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 23, 2022, 12:58 PM

2019 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 33 రకాల బ్యాక్టీరియాల వల్ల 77 లక్షల మంది మృతిచెందారని 'ద లాన్సెట్ జర్నల్ రిపోర్టులో వెల్లడయింది'. కాగా, మన దేశంలో సుమారు 6.8 లక్షల మందిని 5 రకాల బ్యాక్టీరియాలు బలితీసుకున్నట్లు తెలిపింది. ఈ కొలై, ఎస్.నుమోనియా, కే.నుమోనియా, ఎస్ ఆరియస్, ఏ బౌమని, ఈ ఐదు బ్యాక్టీరియాలతో మరణాలు సంభవించాయి. కేవలం ఈ-కొలై వల్లనే సగం మంది మరణించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com