ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 25, 2022, 08:14 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిసాయి. ఈ నేపథ్యంలో నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 62,294కు చేరుకుంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 18,512 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : రిలయన్స్ (1.34%), విప్రో (1.16%), టెక్ మహీంద్రా (1.01%), యాక్సిస్ బ్యాంక్ (0.98%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.86%).


టాప్ లూజర్స్ : నెస్లే ఇండియా (-1.30%), కోటక్ బ్యాంక్ (-0.95%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.87%), టైటాన్ (-0.58%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.54%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com