ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు

national |  Suryaa Desk  | Published : Tue, Nov 29, 2022, 03:19 PM

నిబంధనలు పాటించని బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు చేపడుతోంది. తాజాగా ముంబైలోని జొరాస్ట్రియన్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు రూ.1.25 కోట్ల జరిమానా విధించింది. బిల్లుల తగ్గింపునకు సంబంధించి నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు చర్యలు చేపట్టింది. అలాగే లక్నోలోని మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంకుకు నాన్ ఫెర్మార్మింగ్ అసెట్స్ వర్గీకరణకు సంబంధించి నిబంధనలు పాటించనందున రూ.20 లక్షల జరిమానా విధించింది. మరో 5 బ్యాంకులకు ఫైన్ విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com