మిరియాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మిరియాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.నల్లమిరియాలు వాడితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మిరియాల టీ వర్షాకాలంలో దగ్గు, జలుబు మరియు వైరల్ ఫీవర్లను నయం చేస్తుంది. మిరియాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మిరియాలు టెన్షన్, స్ట్రెస్ మరియు డిప్రెషన్ వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.