విశాఖపట్నం జై ఆంధ్ర కాలనీ 63వ వార్డ్ లో గడప గడపకి మన ప్రభుత్వం లో భాగంగా సచివాలయం డవలప్మెంట్ నిమిత్తము కేటాయించిన 20 లక్షల రూ. లతో సి .సి రోడ్లు, డ్రైనేజి సైడ్ వాల్స్ మరియు ఎస్ సి, ఎస్ టి కమ్యూనిటీ హల్ యొక్క ముందు ఫ్లోరింగ్ మరియు రిటర్నింగ్ వాల్ మరమ్మత్తులు యొక్క అభివృద్ధి పనుల నిర్మాణం కొరకు శంఖుస్థాపన కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ నిర్వహించడం జరిగింది.