ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ స్కీమ్‌తో రూ.10 లక్షల లోన్ అందుకోండి

business |  Suryaa Desk  | Published : Sat, Dec 03, 2022, 12:20 PM

మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే 'స్టాండ్‌అప్ ఇండియా' పథకాన్ని 2016 ఏప్రిల్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది, తద్వారా ఉద్యోగాల కల్పన జరగాలన్నదే ఈ పథకం ఉద్దేశం. దీని ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు లోన్ తీసుకోవచ్చు. ప్రతి బ్యాంకు బ్రాంచీలోనూ ఒక్కరికైనా ఈ లోన్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. 18 ఏళ్లు దాటిన ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు, మహిళలు దీనికి అర్హులు. స్టాండప్ ఇండియా పోర్టల్ https://www.standupmitra.in/ ద్వారా లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com