ఈ రోజుల్లో అందరూ నడుము నొప్పితో బాధపడుతున్నారు. రోజంతా కుర్చీల్లో కూర్చునే మహిళలు తీవ్రమైన వెన్నునొప్పికి గురవుతారు. మీరు కూడా వెన్నునొప్పితో బాధపడుతుంటే, ఉదయాన్నే ఒక గ్లాసు మజ్జిగలో మూడు టీస్పూన్ల నిమ్మరసం కలిపి తాగితే మూడు రోజుల్లో వెన్ను నొప్పి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఖర్జూర పండ్లు తిన వేడినీరు తాగడం వల్ల కూడా నడుము నొప్పి తగ్గుతుంది.