ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నుంచి విజయవాడలో జరిగే జయహో బిసి మహాసభకు బుధవారం బిసి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. ఈ రోజు ఉదయం గంపలగూడెం రెవెన్యూ కార్యాలయం వద్ద నుంచి ఆర్టీసీ బస్ ఏర్పాటు చేశారు. ఈ సభకు మండల వ్యాప్తంగా గ్రామాల నుంచి వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa