హామీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సంస్థ, క్యాన్సర్ రిజిస్ట్రీ అధ్వర్యంలో మంగళవారం రేవిడి గ్రామం లో ఆషా వర్కర్లకు, ఏ ఎన్ ఎం లకు, హెచ్ వి లకు, క్యాన్సర్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ కే. అనిల్ కుమార్ , యూ. రాజేష్, మాట్లాడుతూ క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది , ఎన్ని రకాలు ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అన్న అంశాలపై మంగళవారం మాట్లాడారు. క్యాన్సర్ పై ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడారు.