ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మరక్షణకు యుద్ధ విన్యాసాలు ఎంతో అవసరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 07, 2022, 12:17 PM

ఆత్మరక్షణకు యుద్ధ విన్యాసాలు ఎంతో ఉపయోగపడతాయని అనంతపురం  డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. నగర శివారులోని ఆర్డీటీ క్రీడా మైదానంలో 4వజాతీయ కర్రసాము పోటీలను మంగళవారం డీఎస్పీ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....  ప్రాచీన యుద్ధకళల్లో ఒక్కటైన కర్రసామును ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎ్‌సఏ చీఫ్‌ కోచ వెంకటరమణ, స్టేడియం మేనేజర్‌ శ్రీదేవి, జాతీయ కర్రసాము అసోసియేషన వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రమోహన, అధ్యక్షుడు రోసిబాబు, ముక్కోటి అంబికా సేవాట్రస్టు డైరెక్టర్‌ శివ, ఆ సంఘం సభ్యులు నాగరాజు, వన్నూర్‌, వాణి, మౌనిక పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com