భారత్ పై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా మండిపడ్డారు. ఓ వైపు తాము చస్తుంటే మరోవైపు ఇండియా రష్యా నుండి చౌకగా చమురును కొనుగోలు చేయడం సైతికంగా సరికాదని ఆయన అన్నారు. తాము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందుకే ఊారత్ కి ఈ అవకాశం వచ్చిందని అన్నారు. ఉక్రేనియన్ల బాధల నుండి భారత్ ప్రయోజనం పొందాలని భావిస్తే మాకు మరింత సాయం చేయాలని ఆయన చెప్పుకొచ్చారు.