ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఉక్రెయిన్ అధ్యక్షుడు

international |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 10:54 AM

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అరుదైన ఘనత సాధించాడు. 2022 సంవత్సరానికి గాను 'టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యాడు. దీంతో ఆయన ఫోటోను టైమ్స్ మ్యాగజైన్ ఫ్రంట్ పేజీపై చిత్రించింది. కాగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో జెలెన్ స్కీని ఆ దేశ ప్రజలు హీరోగా అభివర్ణిస్తున్నారు. గత సంవత్సరం కాలంగా ధిక్కారం, ప్రజాస్వామ్యానికి చిహ్నంగా జెలెన్ స్కీ తనను తాను నిరూపించుకున్నారని టైమ్స్ మ్యాగజైన్ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com