ఏపీలో స్మార్ట్ ఎలక్ట్రిక్ మీటర్ల ప్రక్రియను వేగవంతం చేశారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనలకు జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఒకటి, రెండు రోజుల్లో టెండర్లు పిలవాలని డిస్కంలు నిర్ణయించాయి. మరోవైపు స్మార్ట్ మీటర్ల వినియోగంతో ప్రజలపై అధిక భారం పడుతుందని విమర్శలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa