గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. గుజరాత్ లో 182 స్థానాలకు గానూ బీజేపీ 139, కాంగ్రెస్ 32, ఆప్ 6, ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో 68 స్థానాలకుగానూ కాంగ్రెస్ 35, బీజేపీ 32, ఆప్ 1 స్థానంలో ముందంజలో ఉంది. హిమాచల్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరి కొనసాగుతుంది.