జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నరు. అయితే మిలటరీ వాహనంలా పవన్ సిద్ధం చేసిన బస్సు ఆలివ్ గ్రీన్ కలర్ పై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రైవేట్ వాహనాలపై సైనిక వాహనాలకు రంగులు వేయడం నిబంధనలకు విరుద్ధమని విమర్శించారు. తాజాగా వైసీపీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఆ వాహనం పేరు వారాహి కాదు నారాహి అని పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. ఇటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం అధికారం కోసం 2024 ఎన్నికలు కోసం అధికారం చంద్రబాబు ఏ గడ్డి తినడానికైనా సిద్ధంగా ఉంటాడు అని విమర్శించారు. ఇలాంటి వారిని ప్రజలు క్షమించరు అని అన్నారు.