ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎఫ్ క్లెయిమ్స్ తిరస్కరణలకు చెక్

national |  Suryaa Desk  | Published : Sat, Dec 10, 2022, 01:33 PM

పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ వో గుడ్ న్యూస్ చెప్పింది. నగదు విత్ డ్రా కోసం పీఎఫ్ ఖాతాదారులు క్లెయిమ్ చేసుకుని ఎక్కువసార్లు తిరస్కరణకు గురైన సందర్భంలో వాటిపై ఇక నుంచి ప్రత్యేక దృష్టి సారించనుంది. క్లెయిమ్స్ ఒకటి కన్నా ఎక్కువసార్లు తిరస్కరిస్తున్న అధికారులపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. క్లెయిమ్ తిరస్కరణలు తగ్గించడం సహా సత్వరమే పరిష్కారమయ్యేలా ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. క్లెయిమ్ పరిష్కారంలో తీవ్ర జాప్యం చందాదారులను వేధించినట్లు అవుతుందని ఈపీఎఫ్ వో స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com