న్యూజిలాండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో 2025 నాటికి స్మోకింగ్‌ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. స్మోకింగ్ నిషేధ చట్టానికి ఇవాళ ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం 2023 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. ముందుగా సింగరేట్లను విక్రయించే దుకాణాలను 6000 నుంచి 600కు తగ్గిస్తారు. అలా 2025 నాటికి దుకాణాలను లేకుండా చేస్తారు.