ట్రెండింగ్
Epaper    English    தமிழ்

40 కేజీల బాహుబలి బర్గర్.. చూశారా!

national |  Suryaa Desk  | Published : Tue, Dec 13, 2022, 07:23 PM

పంజాబ్ లోని హోశియార్పుర్ కు చెందిన చాచూ దేశంలోనే అతి పెద్ద బర్గర్ తయారు చేసి రికార్డు సృష్టించాడు. దీని బరువు 45 కేజీలకు పైగా ఉంటుందని తెలిపాడు. దీని తయారీకి 12 కేజీల రొట్టెలు, దాదాపు 7 కేజీల కూరగాయలు, అంతే మొత్తంలో సాస్ ఉపయోగించినట్లు పేర్కొన్నాడు. కేజీ చీజ్ ను బర్గర్ లో వాడినట్లు తెలిపాడు. కొత్తగా ఏదైనా చేయాలన్న ఆలోచనతో ఈ బర్గర్ ను రూపొందించినట్లు చెప్పాడు. ఈ బాహుబలి బర్గర్ ను చూసేందుకు స్థానికులు, ఆహార ప్రియులు పోటెత్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa