ఏపీలో ఈ నెల 21న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయనున్నారు. సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని 5 లక్షల ట్యాబ్ లు పంపిణీ చేయనున్నారు. ట్యాబ్ ల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలో వైసీపీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన స్థల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa