కరివేపాకులను సాధారణంగా వంటలలో ఉపయోగిస్తారు. కానీ చాలామంది కరివేపాకు తినడానికి ఇష్టపడరు. కరివేపాకులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. రక్తహీనతతో బాధపడేవారు కరివేపాకును ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. ఈ ఆకుల్లో ఉండే విటమిన్ ఎ కంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు ఈ ఆకులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa