ఢిల్లీలో బుధవారం ఉదయం దారుణం జరిగింది. ఢిల్లీలోని ద్వారక జిల్లా ప్రాంతంలో ఓ బాలుడు పాఠశాల విద్యార్థినిపై యాసిడ్ పోశాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ పోలీసు అధికారులు కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దాడికి గల కారణాలు, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa