ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు పొగతాగే వారిలో 60 శాతానికి పైగానే ఉంటాయి. మహిళల్లో నీటిని సరిగ్గా తీసుకోకపోవడం వలన కిడ్నీ సమస్యలు వస్తాయి. అయితే కొన్ని చిట్కాలను పాటించజడం ద్వారా కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు రోజుకు 15 వందల మిల్లీ గ్రాములకు తగ్గించాలి. కొవ్వు శాతం ఎక్కువగా ఉండే మాంసం తినకూడదు. కిడ్నీలకు హానిచేసే ఫాస్పరస్ అధికంగా ఉన్న శీతల పానియాలు తీసుకోకూడదు. మధు మేహానికి, కిడ్నీ సమస్యలకు దారితీసే చక్కెర వినియోగాన్ని బాగా తగ్గించాలి.