భీమిలి నియోజకవర్గంలో జీవీఎంసీ జోన్ టు పరిధిలోని 8వ వార్డ్ ఎండడా లా కాలేజి రోడ్డు సమీపంలో శ్రీరామ్ పనోరమా హిల్స్లో ప్రక్కన వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం భూమి పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ వై. వి. సుబ్బా రెడ్డి, జిల్లా ఇన్ ఛార్జ మంత్రి విడుదల రజిని , రాష్ట్ర ఐ టి మంత్రి గుడివాడ అమార్నాద్ నగర మేయర్, విశాఖ పట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు , భీమిలి వ్ శాసనసభ్యులు, అవంతి. శ్రీనివాసరావు, శాసన సభ్యులు, సమన్వయ కర్తలు, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర, జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, జడ్పీటిసి, ఎంపిపి , జిల్లా వివిధ డైరెక్టర్లు, ఎమ్ పి టి సి వార్డు పార్టీ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ మహిళా ముఖ్య నాయకులు, రాష్ట్ర , జిల్లా, వార్డు, మండలం వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులుతో కలిసి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa