జిల్లాలో 6మండలాల్లో రైతు ఉత్పత్తి సంస్థలు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ చెప్పారు. బుధవారం కలెక్టరేట్ లో రైతు ఉత్పత్తి సంస్థల జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొల్లూరు, చెరుకుపల్లి, వేమూరు, మార్టూరు, అద్దంకి, సంతమాగులూరు మండలంలాల్లో రైతు ఉత్పత్తి సంస్థ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అనుమతి మంజూరు చేశామని, ఇవి రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa