ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 08:27 PM

నేడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 461 పాయింట్లు నష్టపోయి 61,337 పాయింట్ల మార్కును తాకింది. నిఫ్టీ 145 పాయింట్లు నష్టపోయి 18,269 వద్ద నిలిచింది.  


బీఎస్ఈ  సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్డీఎఫ్టీ  బ్యాంక్ (0.49%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.30%), నెస్లే ఇండియా (0.19%), టాటా స్టీల్ (0.05%).


టాప్ లూజర్స్ : డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-3.62%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.44%), ఏషియన్ పెయింట్స్ (-2.19%), TCS (-2.01%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.98%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com