ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంధం నూనెతో అనారోగ్య సమస్యలకు చెక్

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Dec 18, 2022, 09:41 AM

గంధం నూనె మంచి సువాసనతో ఉంటుంది. గంధం నూనె వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. గంధం నూనెతో శారీరక, మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. గంధం నూనెని ఉపయోగించడం వలన బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. అలానే దీన్ని ఉపయోగించడం వలన హృదయ సంబంధిత సమస్యల ముప్పు ఉండదు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇంఫ్లమేషన్ గుణాలు జుట్టుకి చక్కగా పని చేస్తుంది. గంధం నూనె దంతాలని ఆరోగ్యంగా ఉంచుతుంది. గంధం నూనెని ఉపయోగించడం వల్ల ఆందోళన, నిరాశ వంటి సమస్యలు ఉండవు. గంధం నూనె చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com