మా తాతలు నేతులు తాగారు- మా మూతులు చూడండని డబ్బా కొట్టుకోవడమేనా? నువ్వు చేసేదేమైనా ఉందా? అంత పోటుగాడివైతే గతంలో నువ్వున్న పార్టీలు నీకు కనీసం టికెట్ కూడా ఎందుకివ్వలేదు? నీ సీటు వైయస్ జగన్ గారు, జనం పెట్టిన భిక్షరా...విగ్గు, పెగ్గు, గబ్బు రాజా! అంటూ వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.