విటమిన్లు మరియు ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్న బాదంపప్పు శక్తి యొక్క పూర్తి వనరులలో ఒకటి. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి బాదంపప్పులను తినాలి . బాదం జ్ఞాపకశక్తిని మాత్రమే కాకుండా మొత్తం మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. బాదంలో విటమిన్ ఇ, ఫోలేట్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. కేలరీలు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజుకు నాలుగైదు మాత్రమే తీసుకోవాలి.