రాష్ట్ర గవర్నర్ బిష్వభూషణ్హరిచందన్తో టీడీపీ నేతల బృందం బుధవారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మాచర్ల ఘటనపై గవర్నర్కు నేతలు ఫిర్యాదు చేశారు. దాడికి ముందు వైసీపీ నేతలు మారణాయుధాలతో తిరిగిన సాక్ష్యాలను గవర్నర్కు అందజేశారు. బాధితులైన టీడీపీ నేతలపై కేసులు పెట్టారని గవర్నర్కు టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది.